నవతెలంగాణ – బజార్ హాత్నూర్పోస్టల్ బ్యాంకింగ్ సేవలను గిరిజన గ్రామాల్లో విస్తృతం చేసి గిరిజనులు సద్వినియోగం చేసుకునేలా పోస్టల్ సిబ్బంది పని చేయాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తపాలా సూపరింటెం డెంట్ బోరెడ్డి గుంపస్వామి సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని తపాలా కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోస్టాఫీసు లోని పాలు రికార్డులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో సిబ్బంది ఇంటింటికి వెవెళ్లి పోస్టల్ శాఖలో ఉన్న […]
The post పోస్టల్ సేవలను విస్తృతం చేయాలి.. appeared first on Navatelangana.
Leave A Comment