సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరపాలి : కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్ బాబు నవతెలంగాణ-కోదాడ టౌన్‌కోదాడ, చిలుకూరు పోలీసుల వేధింపుల వల్లే దళిత యువకుడు కర్ల రాజేష్ మృతిచెందాడని, ఈ కేసుపై సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్ బాబు డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడ గాంధీ నగర్‌లోని కర్ల రాజేష్ తల్లి, తమ్ముడిని శనివారం కేవీపీఎస్ జిల్లా నాయకులతో కలిసి ఆయన పరామర్శించారు. రాజేష్ […]
The post పోలీసుల వేధింపుల వల్లే రాజేశ్ మృతి appeared first on Navatelangana.
Leave A Comment