నవతెలంగాణ-హైదరాబాద్ : మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ (ఎంఎంసీ) స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి అనంత్ అలియాస్ వికాస్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. 10 మంది మావోయిస్టులతో కలిసి ఆయన మహారాష్ట్ర లోని గోండియా జిల్లా దారేక్ష పోలీస్‌స్టేషన్‌లో పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఐదు రాష్ర్టాల్లో ఆయనపై రూ కోటి రివార్డు ఉంది. లొంగిపోయిన వారిలో ఐదుగురు మావోయిస్టులు ఉన్నారు. జనవరి 1వ తేదీన లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నామని తాజాగా అనంత్ ఒక లేఖను విడుదల చేశారు. […]
The post పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు అనంత్ టీమ్.. appeared first on Navatelangana.
Leave A Comment