• Login / Register
  • Site Logo

    పొలం వద్దు.. బడి ముద్దు

    Rss వార్తలు

    •ప్రధానోపాధ్యాయులు లచ్చిరాం నవతెలంగాణ-మర్రిగూడవారం రోజులుగా బడికి రాకుండా పొలానికి వెళుతున్న మండలంలోని భీమనపల్లి గ్రామానికి చెందిన ప్రైమరీ స్కూల్ ఓ విద్యార్థిని మంగళవారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరాం మరో ఉపాధ్యాయుడు వెంకట్ తో కలిసి పొలం వద్దకు వెళ్లి విద్యార్థికి నచ్చజెప్పి బడికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రమం తప్పకుండా బడికి హాజరుకాని విద్యార్థులను గుర్తించి, వారి తల్లిదండ్రులతో సంప్రదించడం జరుగుతుందని తెలిపారు. తల్లిదండ్రులు స్పందించని సందర్భాలలో స్వయంగా వారి ఇళ్లకు వెళ్లి విద్యార్థులు […]

    The post పొలం వద్దు‌.. బడి ముద్దు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment