• Login / Register
  • Site Logo

    పేదింటి ఆడబిడ్డలకు కళ్యాణలక్ష్మి వరం

    Rss వార్తలు

    నవతెలంగాణ – కట్టంగూర్ నిరుపేద కుటుంబాల ఆడబిడ్డలకు ప్రభుత్వం అందించే కళ్యాణ లక్ష్మి పథకం వరం అనినకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో చేపట్టిన లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా పలు గ్రామాలకు చెందిన 57 మంది కల్యాణ లక్ష్మి, 25 మంది ముఖ్యమంత్రి సహాయ నిధి ల‌బ్ధిదారుల‌కు చెక్కులను అందజేశారు. అన్ని రంగాల్లో ఆర్ధికంగా, సామాజికంగా వెనుకబడిన పేదల అభివృద్దే లక్ష్యంగా […]

    The post పేదింటి ఆడబిడ్డలకు కళ్యాణలక్ష్మి వరం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment