నవతెలంగాణ – మిడ్జిల్ గ్రామంలో నిరుపేదలు సొంత ఇంటి కల నెరవేర్చడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యంగా పనిచేస్తుందని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి చెప్పారు. శుక్రవారం మండలంలోని కొత్తూరు గ్రామంలో ఇందిరమ్మ ఇల్లును మార్కెట్ కమిటీ చైర్పర్సన్ జ్యోతి అల్వాల్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం తీసుకొస్తున్న సంక్షేమ పథకాలు అందించడం లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు రెండో విడతలో మంజూరు చేస్తామని […]
The post పేదల సొంత ఇంటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే appeared first on Navatelangana.
Leave A Comment