సీఎంఆర్ఎఫ్ పేదలకు వరంపేదల కుటుంబాలకు పెద్దన్న పాత్ర పోషిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే యశస్విని రెడ్డినవతెలంగాణ – పాలకుర్తిపేదల సంక్షేమం కోసమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అర్హులైన పేదలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులతోపాటు సీఎంఆర్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలకు సంక్షేమ ఫలాలు అందాలంటే కాంగ్రెస్ పార్టీకి సాధ్యం అన్నారు. ప్రజా […]
The post పేదల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం appeared first on Navatelangana.
Leave A Comment