• Login / Register
  • Site Logo

    పెరిక సంఘం నూతన అధ్యక్షుడిగా కానగంటి శివలింగు ఏకగ్రీవం

    Rss వార్తలు

    నవతెలంగాణ – జన్నారంజన్నారం మండలంలోని పురగిరి క్షత్రియ (పెరిక) సంఘం నూతన కమిటీ ఎన్నికలు ఘనంగా నిర్వహించబడ్డాయి. సంఘ సభ్యుల సమక్షంలో జరిగిన సమావేశంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా ఎంబడి సత్యం, అధ్యక్షులుగా కానగంటి శివలింగు, ప్రధాన కార్యదర్శిగా గూడ అశోక్‌లను సభ్యులు ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఈ ఎన్నికల ప్రక్రియ మంచిర్యాల జిల్లా కమిటీ అధ్యక్షులు బొడ్డు శంకర్, ప్రధాన కార్యదర్శి చుంచు రాజకిరణ్, బొడ్డు తిరుపతి, సంగా మనయ్య, చెల్లా […]

    The post పెరిక సంఘం నూతన అధ్యక్షుడిగా కానగంటి శివలింగు ఏకగ్రీవం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment