• Login / Register
  • Site Logo

    పెండ్లికి ముందురోజే అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య..

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : రాజస్థాన్ రాష్ట్రం జోధ్‌పూర్ జిల్లాలోని మనాయ్ గ్రామంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఒకే రోజు ఇద్దరు కూతుళ్ల పెండ్లి వైభవంగా చేసి సంతోషించాలనుకున్న తల్లిదండ్రులకు విషాదం ఎదురైంది. శనివారం వివాహం జరగాల్సి ఉండగా ముందు రోజు రాత్రి అక్కాచెల్లెళ్లు శోభ(25), విమల(23) విషం తాగారు. బంధువులు ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. అనుమానం వచ్చి.. మేనమామ జస్వంత్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి అంత్యక్రియలను నిలిపేశారు. మృతదేహాలను పోస్టుమార్టానికి […]

    The post పెండ్లికి ముందురోజే అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment