నవతెలంగాణ – బిచ్కుంద మండలంలోని పుల్కల్ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే నా లక్ష్యమని సర్పంచ్ సంతోష్ పటేల్ అన్నారు. బిచ్కుంద మండలంలోని పుల్కల్ గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ సంతోష్ పటేల్ ఆధ్వక్షతన గ్రామసభ నిర్వహించారు. గ్రామ అభివృద్ధికి సంబంధించిన పలు విషయాలను గ్రామస్తులు గ్రామసభలో సర్పంచ్ దృష్టికి తీసుకువచ్చారు. ఇందులో ప్రధానంగా పారిశుద్ధ్యం, త్రాగునీటి సరఫరా, వీధిలైట్ల నిర్వహణ మొక్కల పెంపకం గ్రామ నిధుల ఖర్చు గ్రామంలో మౌలిక వసతులు కల్పన తదితర విషయాలను సర్పంచ్, […]
The post పుల్కల్ గ్రామ అభివృద్దే నా లక్ష్యం: సర్పంచ్ appeared first on Navatelangana.
Leave A Comment