• Login / Register
  • Site Logo

    పుర ఎన్నికల్లో త్రిముఖ పోరు: సీఎం రేవంత్ రెడ్డి

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్‌: తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో త్రిముఖ పోరు జరుగుతోందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. భవిష్యత్తును ఆలోచించుకుని ఓట్లు వేయాలని ఓటర్లకు సూచించారు. దశాబ్దానికిపైగా కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా.. తెలంగాణకు ఏమైనా ప్రాజెక్టులు మంజూరు చేసిందా? అని ప్రశ్నించారు. పాలమూరు-రంగారెడ్డిని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిస్తామని ప్రధాని గతంలో స్వయంగా హామీ ఇచ్చినట్లు గుర్తుచేశారు. ఇప్పుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలు మోడీని చూసి ఓటేయాలని అడుగుతున్నారని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా […]

    The post పుర ఎన్నికల్లో త్రిముఖ పోరు: సీఎం రేవంత్‌ రెడ్డి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment