నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ నేషనల్ నియోనేటలిజి ఫోరం తెలంగాణ (NNF–TS), ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిజామాబాద్ (IMA), భారతీయ పిల్లల వైద్యుల సంఘం (IAP) మరియు నిజామాబాద్ Obstetrics & Gynaecology అసోసియేషన్ (NOGA) సంయుక్తంగా వీరి ఆధ్వర్యంలో నిర్వహించిన “ పుట్టిన వెంటనే నవజాత శిశు భద్రత – అవగాహనా సదస్సు కార్యక్రమం” లో ముఖ్య అతిధిగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే ” నవజాత శిశు సంరక్షణ వారోత్సవాల” […]
The post పుట్టిన వెంటనే నవజాత శిశు భద్రత పై అవగాహన appeared first on Navatelangana.
Leave A Comment