నవతెలంగా – జన్నారంమండలంలోని కలమడుగు గ్రామానికి చెందిన సర్పంచ్ బొంతల నాగమణి మల్లేష్ దంపతుల కుమారుడు బొంతల మధుకర్ ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, హైదరాబాదులో పీ హెచ్ డి పూర్తి చేసుకొని, హైదరాబాద్ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో టాటా కార్న్ ల్ ఇన్స్టిట్యూట్ ఫర్ అగ్రికల్చర్ యూఎస్ఏ కార్న్ ల్ యూనివర్సిటీ డైరెక్టర్ ప్రభు ఎల్ పింగళి ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ అల్డాస్ జానయ్య ల చేతుల మీదుగా పీ హెచ్ డి […]
The post పీహెచ్డి, గోల్డ్ మెడల్ అందుకున్న కలమడుగు వాసి.. appeared first on Navatelangana.
Leave A Comment