కార్యకర్తలకు అండగా ఉంటాం స్థానిక పోరు తర్వాత సభ్యత్వ నమోదుజీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సిద్ధంకండి : జూబ్లీహిల్స్ సమీక్షా సమావేశంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌పార్టీ నిర్మాణంపై దృష్టిపెడతామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు (కేటీఆర్) అన్నారు. కార్యకర్తలకు అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓడినందున అందరిలోనూ నిరూత్సాహం ఉందన్నారు. ఓడిన […]
The post పార్టీ నిర్మాణంపై దృష్టి పెడతాం appeared first on Navatelangana.
Leave A Comment