నవతెలంగాణ – కట్టంగూర్మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు నల్లగొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 12 డ్యూయల్ డెస్క్ బెంచ్ లను బుధవారం బహూకరించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ వైస్ గవర్నర్, ప్రముఖ న్యాయవాది కె.వి.ప్రసాద్ మాట్లాడారు. క్లబ్ సీనియర్ సభ్యుడు బండారు హరినాథ్ సతీమణి యోగమాల జ్ఞాపకార్థం, నల్గొండ లయన్స్ క్లబ్ అధ్యక్షులు నిమ్మల పిచ్చయ్యల సహకారంతో బెంచులను పంపిణీ చేసినట్లు తెలిపారు. సేవే లక్ష్యంగా తమ క్లబ్ పనిచేస్తుందని పేర్కొన్నారు. […]
The post పాఠశాలకు బెంచీల బహుకరణ appeared first on Navatelangana.
Leave A Comment