• Login / Register
  • Site Logo

    పశ్చిమబెంగాల్లో బదిలీల పరంపర

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల వేళ పశ్చిమబెంగాల్‌లో అధికారుల బ‌దిలీల‌ ప‌రంప‌ర కొన‌సాగుతోంది. ఇటీవ‌లె ఆ రాష్ట్ర సీఎస్, డీజీపీల‌ను బ‌దిలీ చేసింది. తాజాగా మ‌రో 13 మంది ఐఎఎస్‌లను ఎన్నికల సంఘం (ఈసీ) బుధవారం బదిలీ చేసింది. పలువురు జిల్లా మెజిస్ట్రేట్‌లు (డీఎం)లను నియమించడంతో పాటు, వారిని జిల్లా ఎన్నికల అధికారులుగా (డీఈఒ)కూడా నియమించి, ఎన్నికల పరిశీలకులుగా కీలక బాధ్యతలను అప్పగించాలని ఆదేశించింది. జితిన్‌యాదవ్‌ (కూచ్‌ బెహార్‌), సందీప్‌ ఘోష్‌ (జల్పాయి గరి), వివేక్‌ కుమార్‌ (ఉత్తర […]

    The post పశ్చిమబెంగాల్‌లో బ‌దిలీల‌ ప‌రంప‌ర‌ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment