• Login / Register
  • Site Logo

    పశువులకు గాలుకుంటు టీకాలు తప్పనిసరి

    Rss వార్తలు

    నవతెలంగాణ – చారకొండ:  పశువులకు గాలుకుంటు వ్యాధి నివారణ టీకాలు తప్పనిసరి వేయించాలని మండల పశు వైద్యాధికారి శివకుమార్ పేర్కొన్నారు. బుధవారం మండలంలోని తుర్కలపల్లి , జూపల్లి లో పశువులకు గేదెలకు టీకాలు వేశారు. ఆయా గ్రామాలలో 247 ఆవులు, 71 గేదెలకు టీకాలు వేసినట్లు తెలిపారు. ఈనెల 14 వరకు శిబిరాలు కొనసాగన్నాయి. ఈ కార్యక్రమంలో వి ఎల్ వో షేక్ మదర్, ఎస్ ఓ శివరాం రైతులు ఉన్నారు

    The post పశువులకు గాలుకుంటు టీకాలు తప్పనిసరి  appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment