రెడ్డి సాబ్ అందని @4 కోట్లు నెలకు పేద,సద బ్రతుకులను బెల్ట్ షాప్ ల పేరుతో దోచ్చుకుంటున్న దందా సాబ్..నవతెలంగాణ – కాటారంపచ్చని పల్లెల్లో పంటల సందడి మధ్య, ఇంకో “ప్రత్యేక పండుగ” కాటారం లో బెల్ట్ షాప్ దందా మాత్రం బహిరంగంగానే జరుగుతోంది. అది పంట పండుగ కాదు, జాతర కాదు… “బెల్ట్ షాప్ పండుగ”! గ్రామీణ ప్రాంతాల్లో నిషేధితంగా ఉండాల్సిన ఈ వ్యాపారం, ఇక్కడ మాత్రం దర్జాగా సాగుతుండటం గమనార్హం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం […]
The post పల్లెల్లో బెల్ట్ షాప్ పండుగ… అధికారులకు మాత్రం విశ్రాంతి వేడుక! appeared first on Navatelangana.
Leave A Comment