• Login / Register
  • Site Logo

    పదోసారి బిహార్ సీఎంగా నీతీశ్ ప్రమాణం

    Rss వార్తలు

    నవతెలంగాణ – పట్నా: బీహార్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. జేడీయూ అధినేత నితీశ్‌ కుమార్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణ స్వీకారం చేశారు. పాట్నాలోని గాంధీ మైదాన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్‌ ఆరిఫ్ మొహమ్మద్‌ ఖాన్‌.. నితీశ్‌ కుమార్‌ చేత ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా నితీశ్‌ కుమార్‌ అరుదైన రికార్డు నెలకొల్పారు. బీహార్‌ ముఖ్యమంత్రిగా 10వ సారి ప్రమాణం చేసిన నేతగా రికార్డు సృష్టించారు. ఇక ఇదే కార్యక్రమంలో డిప్యూటీ సీఎంలుగా సామ్రాట్‌ చౌదరి, […]

    The post పదోసారి బిహార్‌ సీఎంగా నీతీశ్‌ ప్రమాణం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment