జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రజితనవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల33 సంవత్సరాలు వైద్య ఆరోగ్యశాఖలో తన సేవలు అందించి అందరి మన్ననలు పొందిన సురేష్ ఉద్యోగానికే విరమణ కానీ ఆయన సేవకు కాదని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రజిత అన్నారు. సిరిసిల్లలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో డిప్యూటీ పారామెడికల్ అధికారిగా పనిచేసే పదవి విరమణ పొందుతున్న కూన సురేష్ ఆత్మీయ అభినందన సభలో ఆమె పాల్గొని మాట్లాడారు. విధి నిర్వహణలో క్రమశిక్షణ నిబద్ధత కలిగిన […]
The post పదవీ విరమణ ఉద్యోగానికే కానీ.. సేవకు కాదు appeared first on Navatelangana.
Leave A Comment