• Login / Register
  • Site Logo

    పట్టు పరిశ్రమలో ఆదర్శ విద్యార్థుల అధ్యయనం

    Rss వార్తలు

    నవతెలంగాణ-కాటారం : మండల కేంద్రంలోని ఆదర్శ హైస్కూల్ విద్యార్థులు “సిల్క్ టూ స్కిల్” కార్యక్రమంలో భాగంగా కాటారం – మహదేవపూర్ మధ్యలో గల అడవి ప్రాంతంలోని టస్సర్ పట్టు పరిశ్రమను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు టస్సర్ పట్టుపురుగుల పెంపకం, పట్టు తీయడం, తంతు తయారీ, వస్త్ర నేయడం వంటి ప్రక్రియలను ప్రత్యక్షంగా గమనించారు.అదేవిధంగా విద్యార్థులు టస్సర్ కాలనీని సందర్శించి, పట్టుతో వస్త్రాలను తయారు చేసే విధానం, ఉపయోగించే యంత్రాల రకాలు, వృత్తిదారుల జీవనశైలి, లాభ–నష్టాలు వంటి అంశాలను […]

    The post పట్టు పరిశ్రమలో ఆదర్శ విద్యార్థుల  అధ్యయనం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment