‘మా ఊరి ప్రేమకథ’ చిత్రంతో హీరోగా పరిచయం అయిన మంజునాథ్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని, వరుసగా సినిమాలు చేస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి క్రియేషన్స్ పతాకంపై నూతన దర్శకుడు అభిరామ్ గంటా దర్శకత్వంలో మంజునాథ్ హీరోగా వి.లక్ష్మీ దేవి నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెం.1 చిత్రం ఈనెల 19న హైదరాబాద్‌లోని సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి హీరో మంజునాథ్ క్లాప్ నివ్వగా, డీవోపీ శేఖర్ […]
The post పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ appeared first on Navatelangana.
Leave A Comment