వైస్ ఛాన్సలర్ టి యాదగిరి రావు..నవతెలంగాణ – డిచ్ పల్లి తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో పీజీ ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్స్ ( ఏపీ ఈ, ఐపిసిహెచ్ ) ఏడవ మరియు తొమ్మిదవ సెమిస్టర్ రెగ్యులర్ మూడవ రోజు బుధవారం జరిగిన పరీక్షలను తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి.యాదగిరిరావు ఆర్ట్స్ కళాశాల లో పర్యవేక్షించారు. ఇన్విజిలేషన్ చేస్తున్న అధ్యాపకులను పకడ్బందీగా విధులు నిర్వహించాలని అలసత్వం ప్రదర్శించరాదని హెచ్చరించారు. పరీక్ష రాసే విద్యార్థులకు ఎలాంటి మౌలిక సమస్యలు […]
The post పకడ్బందీగా ఇన్విజిలేషన్ విధులు నిర్వహించాలి.. appeared first on Navatelangana.
Leave A Comment