ఏర్పాట్లు మొదలు పెట్టిన రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల సవరణ షెడ్యూల్ విడుదల23న తుది ఓటర్ల జాబితా ఖరారుడిసెంబర్ రెండో వారంలో నోటిఫికేషన్‌బీసీ రిజర్వేషన్లపై పార్టీల మల్లగుల్లాలుపార్టీల పరంగా రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్న బీసీ సంఘాలు నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల కసరత్తు షురూ అయ్యింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఏర్పాట్లను ముమ్మరం చేసింది. డిసెంబర్ రెండో వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దానికంటే ముందు ఓటర్ల సవరణ […]
The post పంచాయతీ కసరత్తు షురూ appeared first on Navatelangana.
Leave A Comment