హైదరాబాద్‌లో ఆఖరి మూకీ చిత్ర నిర్మాణ సంస్థ 1929లో ప్రారంభమైన మహవీర్ ఫోటో ప్లేస్ సినీ నిర్మాణ సంస్థ వరుసపెట్టి మూకీలు తీస్తుండగానే ‘నేషనల్ ఫిలిం కంపెనీ’ (దక్కన్) పేరున ఇంకొక సినిమా నిర్మాణ సంస్థ 1930, జూన్ 21న హైదరాబాదులో ఏర్పడింది. దీని అధినేత ఎవరో ఎక్కడా రికార్డు కాలేదు. ఈ సంస్థ రెండేళ్ల పాటు నాలుగు సైలెంట్ సినిమాలు తీసింది. వాటి వివరాలు వరుసగా ”హీరో ఆఫ్ ది వైల్డ్” (1931 – దర్శకుడు […]
The post నేషనల్ ఫిలిం కంపెనీ appeared first on Navatelangana.
Leave A Comment