• Login / Register
  • Site Logo

    నేడే పోలింగ్

    Rss వార్తలు

    116 మున్సిపాల్టీలు, 7 కార్పొరేషన్లలో సర్వం సిద్ధం2,983 స్థానాల్లో 12,652 మంది పోటీ100 శాతం పోలింగ్‌ స్లిప్పులు పంచాం-ఎస్‌ఈసీపోలింగ్‌ కేంద్రాల వద్ద ఆంక్షలువిద్యాసంస్థలకు సెలవు..ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవునవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌రాష్ట్ర వ్యాప్తంగా 7 మున్సిపల్‌ కార్పొరేషన్లు, 116 మున్సిపాల్టీల్లోని 2,983 వార్డులకు బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమవుతోంది. సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఈ పోలింగ్‌లో ఆ సమయానికి క్యూలైన్లలో ఉన్నవారందరికీ ఓటు హక్కు వినియోగించుకొనే అవకాశం కల్పిస్తారు. జరగనున్న […]

    The post నేడే పోలింగ్‌ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment