• Login / Register
  • Site Logo

    నేడు తెలంగాణలోని ఈ జిల్లాల్లో వర్షాలు..హెచ్చరికలు జారీ

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తెలంగాణకు హైదరాబాద్ వాతావరణశాఖ మరోసారి వర్షం హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణ తెలంగాణలోని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. ఇక మిగిలిన జిల్లాల్లో నేడు సాధారణ వాతావరణం ఉంటుందని చెప్పారు.

    The post నేడు తెలంగాణలోని ఈ జిల్లాల్లో వర్షాలు..హెచ్చరికలు జారీ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment