• Login / Register
  • Site Logo

    నేటి నుంచే ఇందిరమ్మ చీరలు పంపిణీ

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఇందిరమ్మ కోటి చీరల పంపిణీకి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా రాష్ట్ర మహిళలకు ఇందిరా మహిళాశక్తి పేరిట.. ఇందిరమ్మ చీరలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహానికి నివాళులు అర్పించనున్నారు. అనంతరం ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. రెండు దశల్లో కార్యక్రమం జరగనుండగా.. మొదటి దశలో నేటి నుంచి డిసెంబర్ 9 తెలంగాణ తల్లి అవతరణ […]

    The post నేటి నుంచే ఇందిరమ్మ చీరలు పంపిణీ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment