నవతెలంగాణ – కామారెడ్డిజిల్లా కేంద్రం లోని దేవునిపల్లిలో నూతనంగా నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల క్యాంపస్‌ను జిల్లా కలెక్టర్ సందర్శించి, నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్లకు సూచించారు. ఈ సందర్భంగా నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజి మొత్తం కలియ తిరుగుతూ ప్రధాన కళాశాల భవనం, బాలికల హాస్టల్, బాలుర హాస్టల్, డైనింగ్ హాల్ భవనాలను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. పనుల పురోగతిపై, వైద్య కళాశాలకు కావలసిన మంచి నీటి వసతి గురించి మిషన్ భగీరథ […]
The post నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల క్యాంపస్ ను సందర్శించిన కలెక్టర్ appeared first on Navatelangana.
Leave A Comment