• మహిళ అధ్యక్షురాలు దానవత్ సునీత నాయక్ నవతెలంగాణ – బొమ్మలరామారం నిరుపేదల వైద్యం ఖర్చులకు సీఎంఆర్‌ఎఫ్ పథకం ఆర్థికంగా అండగా నిలుస్తుందని కాంగ్రెస్ పార్టీ మహిళా మండల అధ్యక్షురాలు దానవత్ సునీత రవీందర్ నాయక్ అన్నారు. మండలంలోని కాలకుండ్ల తండా కు చెందిన లావుడియా మానీ 27,500 రూపాయలు సీఎంఆర్‌ఎఫ్ చెక్కును గురువారం వారి ఇంటి వద్ద అందజేశారు. అనంతరం సునీత మాట్లాడుతూ.. అనుక్షణం పేదలకు అండగా ఉంటూ ప్రవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందిన వారికి కూడా సీఎం […]
The post నిరుపేదలకు అండగా సీఎంఆర్‌ఎఫ్.. appeared first on Navatelangana.
Leave A Comment