పదోసారి బీహార్ సీఎంగా ప్రమాణ స్వీకారం19 మందికి క్యాబినెట్‌లో చోటుహాజరైన ప్రధాని మోడీ, అమిత్ షా, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు పాట్నా : బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ అధినేత నితీశ్ కుమార్ గురువారం పదోసారి ప్రమాణం చేశారు. పాట్నాలోని గాంధీ మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ , కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్, ఏపీ సీఎం చంద్రబాబు, […]
The post నితీశ్‌కుమార్ అను నేను.. appeared first on Navatelangana.
Leave A Comment