భారత స్టార్ బాక్సర్, తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ పసిడి పంచ్ విసిరింది. పారిస్ ఒలింపిక్స్, ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో నిరాశపరిచిన నిఖత్ జరీన్.. ఎట్టకేలకు సత్తా చాటింది. వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్లో చైనీస్‌తైపీ బాక్సర్ షుయాన్‌పై నిఖత్ జరీన్ 5-0తో ఏకపక్ష విజయం సాధించింది. ఎలైట్ మహిళల 51 కేజీల విభాగంలో బంగారు పతకం సాధించింది. 5-0తో ఫైనల్లో ఏకపక్ష విజయంమీనాక్షి, ప్రీతి, అరుంధతి, నుపుర్‌లకు స్వర్ణం వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్స్ 2025 నవతెలంగాణ-నోయిడా […]
The post నిఖత్ పసిడి పంచ్ appeared first on Navatelangana.
Leave A Comment