నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్ : గత కొన్ని రోజులుగా భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామ శివారులలో గల గుడులలో దొంగతనం చేస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న నిందితులను భువనగిరి రూరల్ పోలీస్ వారు అదుపులోకి తీసుకోని రిమాండ్ నిమిత్తం కోర్ట్ కి పంపించినట్లు తెలిపారు. భువనగిరి డిఎస్పి బండారు రవీందర్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేట పట్టణానికి చెందిన ఇద్దరు బోదాసు యాదగిరి, కోమిరే శ్రీను లు భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చి […]
The post నిందితుల అరెస్ట్… appeared first on Navatelangana.
Leave A Comment