– హైటెక్స్ వేదికగా రేపటి నుంచి శ్రీకారం– గవర్నర్‌తోపాటు సీఎం, మంత్రుల హాజరునవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌హైదరాబాద్ వేదికగా ”తెలంగాణ- నార్త్ ఈస్ట్ ఇండియా కనెక్ట్: ఏ టెక్నో-కల్చరల్ ఫెస్టివల్” పేరిట సాంకేతిక, సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. తెలంగాణ, ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అసోం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర మధ్య సాంకేతిక, సాంస్కృతిక పరిజ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకోవడం, తద్వారా ఇరు ప్రాంతాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. హైటెక్స్‌లో […]
The post నార్త్ ఈస్ట్ కనెక్ట్ ఫెస్టివల్కు తెలంగాణ ఆతిథ్యం appeared first on Navatelangana.
Leave A Comment