బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘అఖండ 2’. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ మీద ఎం తేజస్విని నందమూరి సమర్పణలో రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించిన ఈ మూవీని డిసెంబర్ 5న విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం నటుడు ఆది పినిశెట్టి మీడియాతో ముచ్చటించారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో నేను ‘సరైనోడు’ చిత్రంలో వైరం ధనుష్ అనే పాత్రను పోషించాను. అందులోని పాత్రకి ‘అఖండ 2’లో నేను పోషించిన కారెక్టర్‌కు […]
The post నాకూ ఓ ప్రయోగం లాంటిదే.. appeared first on Navatelangana.
Leave A Comment