డిప్టేషన్ పై పెద్దతూoడ్ల పాఠశాలకు టీచర్.డిఈఓ చెంతకు నివేదికనవతెలంగాణ-మల్హర్ రావు.నవ తెలంగాణ దినపత్రిక వరంగల్ ఎడిసిన్ లో మంగళవారం ప్రచురించిన,మూతబడిన పాఠశాలలో టీచర్ విధులు,అనే కథనానికి విద్యాశాఖ అధికారులు ఎట్టకేలకు స్పందించారు.భూపాలపల్లి డిఈఓ రాజేందర్, మండల ఎంఈఓ లక్ష్మన్ బాబు ఆదేశాల మేరకు తాడిచెర్ల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు తిరుపతి,సిఆర్పీ సమ్మయ్య నాయకపు పల్లి పాఠశాలకు వెళ్లి పరిశీలించారు.పాఠశాలలో విద్యార్థులు లేకపోగా ఉపాధ్యాయురాలు సుజాత ఉదయం వచ్చి కాసేపు చేరవాణితో కాలక్షేపం చేసి మధ్యాహ్నం వరకు ఇంటిబాట పట్టారని […]
The post నవతెలంగాణ కథనానికి స్పందన.! appeared first on Navatelangana.
Leave A Comment