నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించిన మెరిట్ లిస్ట్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్‌లోని కోటిలో గల హెల్త్ డైరెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. నర్సింగ్ ఆఫీసర్ల ప్రతినిధులు, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్‌తో జాయింట్ డైరెక్టర్ శ్వేత మోంగ చర్చలు జరిపారు. బోర్డు కార్యదర్శితో మాట్లాడి ఈ నెల 30లోపు ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇస్తామని ఆమె హామీ […]
The post నర్సింగ్ ఆఫీసర్ల మెరిట్ లిస్టు కోసం కోఠిలో ధర్నా appeared first on Navatelangana.
Leave A Comment