• Login / Register
  • Site Logo

    నర్సంపల్లిలో వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

    Rss వార్తలు

    నవతెలంగాణ – కామారెడ్డిబుధవారం నర్సంపల్లి గ్రామం లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్  సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా కొనుగోలు చేసిన ధాన్యాన్ని  ట్యాబ్ ఎంట్రీ చేయాలనీ, వెంట వెంటనే లారీలలో లోడ్ చేసి మిల్లులకు తరలించాలని  అధికారులను ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా రైతుల నుండి కొనుగోలు చేసిన అనంతరం ఎప్పటికప్పుడు లారీలలో లోడ్ చేయించి మిల్లులకు తరలించాలని, ఇప్పటివరకు ఎంత ధాన్యం కొనుగోలు చేశారని అడిగి తెలుసుకున్నారు. తేమశాతం చెక్ చేయాలనీ, […]

    The post నర్సంపల్లిలో వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్  appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment