– అధికారుల తీరుపై విమర్శలు-ఏఓ కార్యాలయం వద్ద ధ్వంసమైన రైతు పాడి ఆవు ప్రతిమనవతెలంగాణ-బెజ్జంకి : రైతే రాజు..రైతులేనిదే రాజ్యం లేదూ..రైతు సంక్షేమమే మా ద్యేయమంటూ ప్రగడ్భాలు పలికే ప్రజాప్రతినిధులు,అధికారుల తీరుపై పలువురు రైతులు శనివారం అసహనం వ్యక్తం చేస్తున్నారు.రైతు సంక్షేమానికి ప్రతికగా నిలిచే పాడి ఆవు ప్రతిమ ధ్వంసమవుతున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యారని విమర్శిస్తున్నారు.గత కొద్దేండ్ల క్రితం మండల కేంద్రంలోని వ్యవసాయాధికారి కార్యాలయ అవరణం వద్ద నిర్మించిన పాడి ఆవు ప్రతిమ ధ్వంసమైంది.ఎందరో జిల్లాధికారులు, ప్రత్యేకాధికారులు […]
The post ధ్వంసమవుతున్నా..పట్టించుకోరే..! appeared first on Navatelangana.
Leave A Comment