నవతెలంగాణ జన్నారం. మండలం లోని రెండ్లగూడ (మందపెల్లి) గ్రామం లో ముడికే ఐలయ్య వ్యవసాయ క్షేత్రంలో ఇండస్ వ్యాలీ ఆగ్రో సీడ్స్ వారి ఇండస్ అరుణ్(దొడ్డు రకం), ఇండస్ శ్రీవల్లి అనే వరి వంగడాన్ని పంట క్షేత్ర ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్య లో రైతులు పాల్గొన్నారు. అధిక దిగుబడులు నిచ్చే ఇండస్ వ్యాలీ వారి అరుణ్, శ్రీవల్లి ప్రాముఖ్యతను కంపెనీ ప్రతినిధులు తెలిపారు. చీడపీడలకు తట్టుకొని అధిక దిగుబడి లు ఇస్తుందని […]
The post దొడ్డు రకం వరితో రైతులకు అధిక లాభం.. appeared first on Navatelangana.
Leave A Comment