– దిక్కుతోచని స్థితిలో 10 కోట్ల మంది రవాణా కార్మికులు– కార్పొరేట్ల చేతిలోకి వెళ్తున్న రవాణా వ్యవస్థ– ఆందోళన కలిగిస్తున్న కొత్త చట్టాలునవతెలంగాణ-సిటీబ్యూరోదేశ ఆర్థిక వ్యవస్థకు జీవనాధారమైన రవాణా రంగం ఇప్పుడు సంక్షోభం అంచున నిలబడింది. ప్రజలను, వస్తువులను గమ్యస్థానాలకు చేరవేస్తూ, సమాజ ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తున్న ఈ రంగం, దానిని నమ్ముకున్న 10 కోట్ల మంది డ్రైవర్ల పాలిట మాత్రం శాపంగా మారుతోంది. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ నివేదికల ప్రకారం వాహనాల […]
The post దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక.. బతుకు బండికి లేదు భరోసా! appeared first on Navatelangana.
Leave A Comment