సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్నవతెలంగాణ – కంఠేశ్వర్ 2026 ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి అని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ తెలిపారు. మంగళవారం నిజామాబాద్ జిల్లా సీఐటీయూ కార్యాలయంలో సీఐటీయూ ముఖ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కరన్న హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. కేంద్ర బిజెపి ప్రభుత్యం తెచ్చిన 4 లేబర్ కోడ్లను […]
The post దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి: సీఐటీయూ appeared first on Navatelangana.
Leave A Comment