అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కౌన్సిల్ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ..నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, వ్యవసాయ కూలీల, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న దేశవ్యాపిత ” సార్వత్రిక సమ్మె ” లో వ్యవసాయ కార్మికులు, పేదలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కౌన్సిల్ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ ఒక ప్రకటన ద్వారా కోరారు. దేశవ్యాప్తంగా […]
The post దేశవ్యాపిత సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి appeared first on Navatelangana.
Leave A Comment