– రహదారి విస్తరణ జాప్యం పై స్థానికులు నిరసన– రాస్తారోకో తో నిలిచిపోయిన వాహనాలు– పోలీస్ లు జోక్యంతో విరమణనవతెలంగాణ – అశ్వారావుపేటనియోజకవర్గ కేంద్రం అశ్వారావుపేటలో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులు ఏళ్లు గడుస్తున్న పూర్తి కాకపోవడంతో రోడ్లపై నుంచి లేస్తున్న దుమ్ము ధూళి భరించలేక పోతున్నా మంటూ బుదవారం స్థానికులు పేరాయిగూడెం సమీపంలో రోడ్డుకి అడ్డంగా డ్రమ్ములు పెట్టి ఆందోళనకు దిగారు. దీంతో సత్తుపల్లి – జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. […]
The post దుమ్ము ధూళికి నివారణ చూపండి appeared first on Navatelangana.
Leave A Comment