దిష్టి తగిలిందనే మాట ఇండ్లల్లో అమ్మమ్మలు, తాతమ్మలు అంటుంటే వినే వుంటాము. ఈ మధ్యకాలంలో ఆ మాట వినపడక చాలా యేండ్లే దాటింది. కానీ ఇప్పుడు మళ్లీ మొదలయిందనే అనిపిస్తున్నది. ఈ దిష్టి తగిలిందని ఉప్పు చేతుల్లో పట్టుకుని చిన్నపిల్లల ముఖంపై తిప్పి పొయ్యిలో వేసేది అమ్మమ్మ. అది చిటపటమని మండేది. అప్పుడుగానీ ఏడ్చే పిల్లోడు చిన్న చిన్నగా మామూలు స్థితిలోకి వచ్చేస్తాడని ఆమెకు ప్రగాఢ నమ్మకం. ఈ దిష్టి తీయడంతోనే ఆగిపోయేది కాదు. కడుపులోకి ఏదో […]
The post దిష్టి appeared first on Navatelangana.
Leave A Comment