– హర్షం వ్యక్తం చేసిన వార్డు సభ్యులునవతెలంగాణ-కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని ఆరవ వార్డులో దారి మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభాన్ని మంగళవారం స్థానిక గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో తొలగింపజేశారు. విద్యుత్ స్తంభం దారి మధ్యలో ఉండడం మూలంగా గత కొన్ని సంవత్సరాలుగా కాలనీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దారి మధ్యలో ఉన్న ఈ విద్యుత్ స్తంభం మూలంగా ప్రమాదాలు జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. కాలనీ ప్రజలకు ఇబ్బందిగా ఉన్న విద్యుత్ స్తంభాన్ని తొలగించాలని సర్పంచ్ కొత్తపల్లి […]
The post దారి మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభం తొలగింపు appeared first on Navatelangana.
Leave A Comment