• Login / Register
  • Site Logo

    దళితులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి

    Rss వార్తలు

    ఎంఎస్పీ రాష్ట్ర కన్వీనర్ ఇంజం వెంకటస్వామినవతెలంగాణ – కాటారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం రేగులగూడెం గ్రామానికి చెందిన కల్వల బాలాజీ (ఎస్సీ మాదిగ)పై జరిగిన దాడి ఘటనలో నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని ఎంఎస్పీ రాష్ట్ర కన్వీనర్ ఇంజం వెంకటస్వామి డిమాండ్ చేశారు. భూమి ఆక్రమణ ఉద్దేశంతో మంతెన సమ్మయ్య, రాజయ్య, బాపు సహా పలువురు అర్ధరాత్రి బాధితుడి ఇంటిపై దాడి చేసి, కులం పేరుతో దూషించి తీవ్రంగా కొట్టారని ఆయన తెలిపారు. 2024 ఏప్రిల్‌లో […]

    The post దళితులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment