• Login / Register
  • Site Logo

    దక్షిణాఫ్రికా ఏ ఓపెనర్ల సెంచరీలు.. భారత్ ఏ లక్ష్యం 326

    Rss వార్తలు

    నవతెలంగాణ- హైదరాబాద్: రాజ్‌కోట్‌లో జరిగిన మూడో అనధికారిక వన్డేలో దక్షిణాఫ్రికా ఏ జట్టు భారత్‌పై 326 పరుగులు చేసింది. ఓపెనర్లు లువాన్ డ్రే ప్రిటోరియస్ (123), రివాల్డో మూన్సామి (107) సెంచరీలు సాధించి, మొదటి వికెట్‌కు 241 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. డెలానో పాట్జీటర్ 30* పరుగులతో అజేయంగా నిలిచాడు. భారత బౌలర్లలో ఖలీల్ అహ్మద్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా తలో రెండు వికెట్లు తీశారు. తొలుత టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది.

    The post దక్షిణాఫ్రికా ఏ ఓపెనర్ల సెంచరీలు.. భారత్‌ ఏ లక్ష్యం 326 appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment