• Login / Register
  • Site Logo

    తొలి టెస్టులో టీమిండియా ఓటమి..భువనేశ్వర్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: కోల్‌కతా వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓటమిపాలవ్వడంతో పిచ్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్‌లో స్పిన్‌కు అనుకూలమైన పిచ్‌లను తయారుచేయడం కొత్తేమీ కాదని, ఇది కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్నదేనని స్పష్టం చేశాడు. ఈ సందర్భంగా భువనేశ్వర్ మాట్లాడుతూ… “భారత్‌లో స్పిన్ పిచ్‌లు సిద్ధం చేయడం ఇప్పుడు మొదలైంది కాదు. చాలా ఏళ్లుగా ఇదే కొనసాగుతోంది. […]

    The post తొలి టెస్టులో టీమిండియా ఓటమి..భువనేశ్వర్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment