నవతెలంగాణ – హైదరాబాద్: డిజిటల్ పాలన దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. రాష్ట్రంలోని విద్యార్థుల కోసం వాట్సాప్ ద్వారా ‘మీసేవ’ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఈ నూతన సేవలను ఐటీ శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు బుధవారం అధికారికంగా ప్రారంభించారు. ఈ సేవలు ప్రధానంగా విద్యార్థులకు సహాయపడటమే లక్ష్యంగా పనిచేస్తాయని ఆయన తెలిపారు. ఈ సౌకర్యం ద్వారా విద్యార్థులు తమకు అవసరమైన అకడమిక్ డాక్యుమెంట్లను సులభంగా పొందవచ్చు. ఇందుకోసం ప్రభుత్వం 8096958096 అనే […]
The post తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. వాట్సాప్లో ‘మీసేవ’ సేవలు ప్రారంభం appeared first on Navatelangana.
Leave A Comment